తెలుగు ఎడిషన్ · 23 అక్టోబర్ 2026
శుక్రవారం
🔍
బ్రేకింగ్
నేటితో ముగియనున్న పరిషత్ నామినేషన్ల గడువుఅర్బన్ లోకల్ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు?ఏపీ ఎన్నికల హింసపై డీజీపీ కార్యాలయం ప్రకటనమైదుకూరులో మళ్లీ నామినేషన్ల స్వీకరణకు నిర్ణయం19 మున్సిపాలిటీల్లో ఎన్నికలపై ఎస్ఈసీ కసరత్తుఅరకులో 30 లీటర్ల నాటుసారా స్వాధీనంఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నవంబర్ 1కి వాయిదాపులివెందుల డీఎస్పీపై హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్నేటితో ముగియనున్న పరిషత్ నామినేషన్ల గడువుఅర్బన్ లోకల్ ఎన్నికల షెడ్యూల్‌లో మార్పులు?ఏపీ ఎన్నికల హింసపై డీజీపీ కార్యాలయం ప్రకటనమైదుకూరులో మళ్లీ నామినేషన్ల స్వీకరణకు నిర్ణయం19 మున్సిపాలిటీల్లో ఎన్నికలపై ఎస్ఈసీ కసరత్తుఅరకులో 30 లీటర్ల నాటుసారా స్వాధీనంఏపీ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నవంబర్ 1కి వాయిదాపులివెందుల డీఎస్పీపై హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎన్నికల నిర్వహణపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం

ప్రత్యేక కథనంజాతీయం
ఎన్నికల నిర్వహణపై పేర్ని నాని తీవ్ర ఆగ్రహం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తాడేపల్లిలో మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లలో నిన్న 76, ఇవాళ 65 మంది తలలు పగలగొట్టారని.. నామినేషన్లు వేయనివ్వని చోట ఆన్‌లైన్ అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 19 చోట్ల ఎన్నికలు ఆపితే చంద్రబాబు తలకాయ ఎక్కడో పెట్టుకోవాలని 100 చోట్ల ఆపేశారని ఆరోపించారు. లోకేష్ చెప్పిన 15 శాతం సీట్లలోనే జనసేన పోటీ చేస్తోందని.. చంద్రబాబు, పవన్, మాధవ్ కలిసి బీజేపీ, జనసేన కార్యకర్తలను మోసం చేశారన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు