తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
వచ్చే నెలలో తెలంగాణ బీజేపీ భారీ ర్యాలీలురేపు చిన్మయ అమృత్ మహోత్సవ్ ప్రారంభంఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారుఎంపీ లావు వ్యాఖ్యలపై గోపిరెడ్డి కౌంటర్త్రిపుర విద్యార్థినిపై వివక్ష.. ఢిల్లీ క్రియేటర్ క్షమాపణలుఎర్రవల్లి పాండవుల రిజర్వాయర్‌లో అధికారుల తనిఖీలుఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- పి.గన్నవరం..కర్నూలు, నంద్యాల కలెక్టర్ల పేరుతో సైబర్ నేరగాళ్ల డబ్బుల వసూళ్ల యత్నంవచ్చే నెలలో తెలంగాణ బీజేపీ భారీ ర్యాలీలురేపు చిన్మయ అమృత్ మహోత్సవ్ ప్రారంభంఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారుఎంపీ లావు వ్యాఖ్యలపై గోపిరెడ్డి కౌంటర్త్రిపుర విద్యార్థినిపై వివక్ష.. ఢిల్లీ క్రియేటర్ క్షమాపణలుఎర్రవల్లి పాండవుల రిజర్వాయర్‌లో అధికారుల తనిఖీలుఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- పి.గన్నవరం..కర్నూలు, నంద్యాల కలెక్టర్ల పేరుతో సైబర్ నేరగాళ్ల డబ్బుల వసూళ్ల యత్నం
వాతావరణం
📅 తేదీ వారీగా

వచ్చే నెలలో తెలంగాణ బీజేపీ భారీ ర్యాలీలు

ప్రత్యేక కథనంజాతీయం
వచ్చే నెలలో తెలంగాణ బీజేపీ భారీ ర్యాలీలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం.. విద్రోహులను తరిమికొడదాం అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తామని బీజేపీ ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు తెలిపారు. బీజేపీ నేతల సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 1న హైదరాబాద్‌లో, 3న కరీంనగర్‌లో 10 వేల మందితో ర్యాలీలు నిర్వహిస్తామన్నారు. కరీంనగర్ ర్యాలీలో స్మృతి ఇరానీ పాల్గొంటారని.. హైదరాబాద్‌కు వచ్చే జాతీయ నేతల పేర్లు ఒకటి రెండు రోజుల్లో చెబుతామన్నారు. కాంగ్రెస్ యువతను తప్పుదోవ పట్టిస్తోందని.. అందుకే అన్ని జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, యువతతో కార్యక్రమాలు చేస్తామన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు