తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
వచ్చే నెలలో తెలంగాణ బీజేపీ భారీ ర్యాలీలురేపు చిన్మయ అమృత్ మహోత్సవ్ ప్రారంభంఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారుఎంపీ లావు వ్యాఖ్యలపై గోపిరెడ్డి కౌంటర్త్రిపుర విద్యార్థినిపై వివక్ష.. ఢిల్లీ క్రియేటర్ క్షమాపణలుఎర్రవల్లి పాండవుల రిజర్వాయర్‌లో అధికారుల తనిఖీలుఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- పి.గన్నవరం..కర్నూలు, నంద్యాల కలెక్టర్ల పేరుతో సైబర్ నేరగాళ్ల డబ్బుల వసూళ్ల యత్నంవచ్చే నెలలో తెలంగాణ బీజేపీ భారీ ర్యాలీలురేపు చిన్మయ అమృత్ మహోత్సవ్ ప్రారంభంఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారుఎంపీ లావు వ్యాఖ్యలపై గోపిరెడ్డి కౌంటర్త్రిపుర విద్యార్థినిపై వివక్ష.. ఢిల్లీ క్రియేటర్ క్షమాపణలుఎర్రవల్లి పాండవుల రిజర్వాయర్‌లో అధికారుల తనిఖీలుఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- పి.గన్నవరం..కర్నూలు, నంద్యాల కలెక్టర్ల పేరుతో సైబర్ నేరగాళ్ల డబ్బుల వసూళ్ల యత్నం
వాతావరణం
📅 తేదీ వారీగా

రేపు చిన్మయ అమృత్ మహోత్సవ్ ప్రారంభం

ప్రత్యేక కథనంజాతీయం
రేపు చిన్మయ అమృత్ మహోత్సవ్ ప్రారంభం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఢిల్లీలోని భారత మండపంలో రేపు చిన్మయ అమృత్ మహోత్సవ్ గ్లోబల్ సమ్మేళనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. చిన్మయ మిషన్ 75 ఏళ్ల ఉత్సవాల ముగింపు సందర్భంగా.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. భారత్ సహా విదేశాల నుంచి 9 వేల మందికి పైగా ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు. వేదాంత, భగవద్గీత జ్ఞానాన్ని అందరికీ అందించే లక్ష్యంతో 1951లో స్వామి చిన్మయానంద ఈ మిషన్‌ను ప్రారంభించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు