తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
వచ్చే నెలలో తెలంగాణ బీజేపీ భారీ ర్యాలీలురేపు చిన్మయ అమృత్ మహోత్సవ్ ప్రారంభంఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారుఎంపీ లావు వ్యాఖ్యలపై గోపిరెడ్డి కౌంటర్త్రిపుర విద్యార్థినిపై వివక్ష.. ఢిల్లీ క్రియేటర్ క్షమాపణలుఎర్రవల్లి పాండవుల రిజర్వాయర్‌లో అధికారుల తనిఖీలుఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- పి.గన్నవరం..కర్నూలు, నంద్యాల కలెక్టర్ల పేరుతో సైబర్ నేరగాళ్ల డబ్బుల వసూళ్ల యత్నంవచ్చే నెలలో తెలంగాణ బీజేపీ భారీ ర్యాలీలురేపు చిన్మయ అమృత్ మహోత్సవ్ ప్రారంభంఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారుఎంపీ లావు వ్యాఖ్యలపై గోపిరెడ్డి కౌంటర్త్రిపుర విద్యార్థినిపై వివక్ష.. ఢిల్లీ క్రియేటర్ క్షమాపణలుఎర్రవల్లి పాండవుల రిజర్వాయర్‌లో అధికారుల తనిఖీలుఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- పి.గన్నవరం..కర్నూలు, నంద్యాల కలెక్టర్ల పేరుతో సైబర్ నేరగాళ్ల డబ్బుల వసూళ్ల యత్నం
వాతావరణం
📅 తేదీ వారీగా

ఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు

ప్రత్యేక కథనంజాతీయం
ఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఏపీలో 2027 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ థియరీ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను బోర్డు విడుదల చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షలు.. ఫిబ్రవరి 24న ఫస్టియర్, 25న సెకండియర్ భాషా పేపర్లతో ప్రారంభమవుతాయి. జనవరి 27న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 29న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్, ఫిబ్రవరి 17న ఎన్‌ఎస్‌క్యూఎఫ్ థియరీ పరీక్ష జరుగుతుంది. ఫిబ్రవరి 1 నుంచి 10 వరకు జనరల్, 15 వరకు ఒకేషనల్ ప్రాక్టికల్స్ ఉంటాయని.. సెలవులను బట్టి తేదీల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని బోర్డు తెలిపింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు