ఎంపీ లావు వ్యాఖ్యలపై గోపిరెడ్డి కౌంటర్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
పల్నాడు జిల్లాలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నారని.. మీరు వేయించేందుకు సిద్ధమా అని నరసరావుపేట ఎంపీ లావును గోపిరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ అభ్యర్థులతో నామినేషన్ వేయించవద్దని ఐజీ, డీఎస్పీలతో ఎంపీ లావు ఫోన్లో మాట్లాడలేదా అని నిలదీశారు. మీడియా ముందు ఒక మాట మాట్లాడి.. వెనక మరో పని చేస్తారని విమర్శించారు. భవిష్యత్తులో ఎంపీ లావు దీనికి ప్రతిఫలం అనుభవిస్తారని గోపిరెడ్డి అన్నారు.





