అంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- పి.గన్నవరం..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
నేదునూరులో పెళ్లి వ్యాన్ బోల్తా 30 మందికి గాయాలు ఐదుగురు పరిస్థితి విషమం..
అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు లో పెళ్లి వ్యాన్ బోల్తా 30 మందికి గాయాలు..
అంబాజీపేట మండలం మాచవరం నుండి అయినవిల్లి పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం..
ఉదయం నుండి వర్షం కొరవడంతో రోడ్డుపై మట్టి ఎక్కువగా ఉండడంతో స్కిడ్ డై తిరగబడిపోయిన పెళ్లి వ్యాన్..
వ్యాన్ లో సుమారు 50 మందికి పైగా ఉన్న జనం..
క్షతగాత్రులను అమలాపురం ఏరియా ఆసుపత్రికి తరలింపు..
30 మందికి గాయాలు ఐదుగురు పరిస్థితి విషమం ఐదుగురిని కాకినాడ తరలింపు..





