వరుస ACB కేసులైనా మారని తీరు?.. వరంగల్‌లో ఇద్దరు అధికారులు చిక్కారు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వరంగల్ రేంజ్‌లో మరో ACB కేసు నమోదైంది. PMKSY 2.0, భగీరథిపేట ప్రాజెక్టుకు చెందిన ప్రాజెక్ట్ ఆఫీసర్ సతీష్ రెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ రాజులను ACB అధికారులు పట్టుకున్నారు.
ప్రభుత్వ శాఖల్లో అవినీతిపై ACB వరుసగా దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా, లంచాల వ్యవహారాలు మాత్రం ఎందుకు తగ్గడం లేదు? అన్న ప్రశ్న ప్రజల్లో మళ్లీ చర్చకు వస్తోంది.
ఒకవైపు ACB దూకుడు కొనసాగుతుండగా.. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగుల్లో మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.





