తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
వచ్చే నెలలో తెలంగాణ బీజేపీ భారీ ర్యాలీలురేపు చిన్మయ అమృత్ మహోత్సవ్ ప్రారంభంఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారుఎంపీ లావు వ్యాఖ్యలపై గోపిరెడ్డి కౌంటర్త్రిపుర విద్యార్థినిపై వివక్ష.. ఢిల్లీ క్రియేటర్ క్షమాపణలుఎర్రవల్లి పాండవుల రిజర్వాయర్‌లో అధికారుల తనిఖీలుఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- పి.గన్నవరం..కర్నూలు, నంద్యాల కలెక్టర్ల పేరుతో సైబర్ నేరగాళ్ల డబ్బుల వసూళ్ల యత్నంవచ్చే నెలలో తెలంగాణ బీజేపీ భారీ ర్యాలీలురేపు చిన్మయ అమృత్ మహోత్సవ్ ప్రారంభంఏపీ ఇంటర్ పరీక్షల తేదీలు ఖరారుఎంపీ లావు వ్యాఖ్యలపై గోపిరెడ్డి కౌంటర్త్రిపుర విద్యార్థినిపై వివక్ష.. ఢిల్లీ క్రియేటర్ క్షమాపణలుఎర్రవల్లి పాండవుల రిజర్వాయర్‌లో అధికారుల తనిఖీలుఅంబేద్కర్ కోనసీమ జిల్లా: సెంటర్:- పి.గన్నవరం..కర్నూలు, నంద్యాల కలెక్టర్ల పేరుతో సైబర్ నేరగాళ్ల డబ్బుల వసూళ్ల యత్నం
వాతావరణం
📅 తేదీ వారీగా

ఇబ్రహీంపట్నంలో పీడీఎస్ బియ్యం సీజ్

ప్రభుత్వంహైదరాబాద్
ఇబ్రహీంపట్నంలో పీడీఎస్ బియ్యం సీజ్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఇబ్రహీంపట్నంలోని న్యూ బన్సల్ రైస్ ఇండస్ట్రీస్‌లో 778 బస్తాల పీడీఎస్ బియ్యం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వైట్ రేషన్ కార్డుదారులకు అందాల్సిన ఈ బియ్యాన్ని నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. సివిల్ సప్లైస్, టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు.

ల్యాబ్ పరీక్షల్లో ఇవి పీడీఎస్‌కు చెందిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ (FRK) అని నిర్ధారణ అయింది.

మొత్తం 778 బస్తాలలో 50 కేజీల బరువున్న 677 బస్తాలు, 25 కేజీల బరువున్న 101 బస్తాలు ఉన్నాయి. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న టీఎస్-03-యూబీ-3399 నంబర్ టాటా లారీని, అందులో దొరికిన మరో 51 బస్తాల బియ్యాన్ని సీజ్ చేశారు.

సిద్ధీపేట జిల్లా మోతె గ్రామంలోని భారతి ఇండస్ట్రీస్ నుంచి ఈ బియ్యాన్ని కొనుగోలు చేసినట్లు మిల్లు యజమాని గీతేష్ బన్సల్ అధికారులకు తెలిపారు.

తెలంగాణ పీడీఎస్ రైస్ కంట్రోల్ ఆర్డర్ 2016 క్లాజ్ 17(ఇ) కింద గీతేష్ బన్సల్, శ్రీరామ్ లోహియా, భారతి ఇండస్ట్రీస్ యజమాని నాగభూషణంపై కేసు నమోదు చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు