బెంగళూరులో అక్రమ eSIM సిండికేట్ ఛేదన
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
బెంగళూరులో కర్ణాటక స్టేట్ పోలీస్ సైబర్ కమాండ్ యూనిట్ దేశంలోనే తొలిసారిగా అక్రమ eSIM బాక్స్ సిండికేట్‌ను ఛేదించింది.
55 రోజుల పాటు నిఘా పెట్టిన పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు.
నివాస గృహంలోని బెడ్‌రూమ్‌లో మల్టీ-యాంటెన్నా సిమ్ పరికరాలు, కేబుల్స్, రౌటర్లతో టెలికాం హబ్‌ను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. విండో గ్రిల్స్‌కు ఈ పరికరాలను అమర్చారు.





