తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
ప్రేమగా హగ్ ఇచ్చాడు.. ఐదు పక్కటెముకలు విరిగాయి! చైనాలో షాకింగ్ ఘటనదేవరగట్టులో కర్రల సమరం రక్తసిక్తం.. మృతులు 3కు పెరిగారు, 100 మందికి పైగా గాయాలు!మద్యం లారీ బోల్తా.. రోడ్డంతా బాటిళ్లే!హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు అధికారుల సమన్వయ భేటీమార్చి 2027 పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలవిజయవాడ సరస్ మేళాలో జోరుగా అమ్మకాలు, వారం రోజుల్లోనే రూ. 7 కోట్ల వ్యాపారంఅన్నమయ్య: పెద్దమండ్యం లో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.ఉధంపూర్‌లో దారుణం.. సవతి తల్లిని సజీవదహనం చేశాడన్న ఆరోపణపై కుమారుడు అరెస్ట్ప్రేమగా హగ్ ఇచ్చాడు.. ఐదు పక్కటెముకలు విరిగాయి! చైనాలో షాకింగ్ ఘటనదేవరగట్టులో కర్రల సమరం రక్తసిక్తం.. మృతులు 3కు పెరిగారు, 100 మందికి పైగా గాయాలు!మద్యం లారీ బోల్తా.. రోడ్డంతా బాటిళ్లే!హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు అధికారుల సమన్వయ భేటీమార్చి 2027 పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలవిజయవాడ సరస్ మేళాలో జోరుగా అమ్మకాలు, వారం రోజుల్లోనే రూ. 7 కోట్ల వ్యాపారంఅన్నమయ్య: పెద్దమండ్యం లో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.ఉధంపూర్‌లో దారుణం.. సవతి తల్లిని సజీవదహనం చేశాడన్న ఆరోపణపై కుమారుడు అరెస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

దేవరగట్టులో కర్రల సమరం రక్తసిక్తం.. మృతులు 3కు పెరిగారు, 100 మందికి పైగా గాయాలు!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కర్నూలు జిల్లా హొళగుంద మండలం దేవరగట్టులో జరిగిన బన్ని ఉత్సవం విషాదంగా మారింది. సంప్రదాయ కర్రల సమరంలో ఇప్పటికే ఒకరు మృతి చెందగా, తాజాగా మరో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. దీంతో మృతుల సంఖ్య 3కు చేరింది.

ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడగా, వారిలో 18 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన వారికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు.

దసరా సందర్భంగా శ్రీ మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవంలో ఏటా జరిగే ఈ సంప్రదాయ కర్రల సమరం మరోసారి ప్రాణనష్టానికి దారితీయడం ఆందోళన కలిగిస్తోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు