తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
దేవరగట్టులో కర్రల సమరం రక్తసిక్తం.. మృతులు 3కు పెరిగారు, 100 మందికి పైగా గాయాలు!మద్యం లారీ బోల్తా.. రోడ్డంతా బాటిళ్లే!హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు అధికారుల సమన్వయ భేటీమార్చి 2027 పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలవిజయవాడ సరస్ మేళాలో జోరుగా అమ్మకాలు, వారం రోజుల్లోనే రూ. 7 కోట్ల వ్యాపారంఅన్నమయ్య: పెద్దమండ్యం లో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.ఉధంపూర్‌లో దారుణం.. సవతి తల్లిని సజీవదహనం చేశాడన్న ఆరోపణపై కుమారుడు అరెస్ట్అమరావతి: ఏపీ లో సర్ ప్రక్రియ దాదాపు పూర్తిదేవరగట్టులో కర్రల సమరం రక్తసిక్తం.. మృతులు 3కు పెరిగారు, 100 మందికి పైగా గాయాలు!మద్యం లారీ బోల్తా.. రోడ్డంతా బాటిళ్లే!హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు అధికారుల సమన్వయ భేటీమార్చి 2027 పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలవిజయవాడ సరస్ మేళాలో జోరుగా అమ్మకాలు, వారం రోజుల్లోనే రూ. 7 కోట్ల వ్యాపారంఅన్నమయ్య: పెద్దమండ్యం లో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.ఉధంపూర్‌లో దారుణం.. సవతి తల్లిని సజీవదహనం చేశాడన్న ఆరోపణపై కుమారుడు అరెస్ట్అమరావతి: ఏపీ లో సర్ ప్రక్రియ దాదాపు పూర్తి
వాతావరణం
📅 తేదీ వారీగా

హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు అధికారుల సమన్వయ భేటీ

ప్రభుత్వంహైదరాబాద్
హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల పోలీసు అధికారుల సమన్వయ భేటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్‌లోని ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు అధికారుల సమన్వయ భేటీ జరుగుతోంది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి హాజరవుతున్నారు.

ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల డీజీపీలు, ఐజీలు పాల్గొంటున్నారు.

పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ అధికారులతో పాటు ఐబీ, సీబీఐ, ఎన్ఐఏ ప్రతినిధులు హాజరయ్యారు.

ఉగ్రవాదం, మావోయిస్టు కార్యకలాపాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా కట్టడిపై ప్రత్యేక దృష్టి, సైబర్ నేరాలపై కీలక చర్చ జరుగుతోంది.

వ్యవస్థీకృత నేరాలు, ఆర్థిక నేరాలు, మానవ అక్రమ రవాణా నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

అంతర్రాష్ట్ర నేరాల కట్టడికి ఉమ్మడి కార్యాచరణ రూపొందిస్తున్నారు.

అంతర్రాష్ట్ర నేరగాళ్ల ముఠాల కదలికలపై నిఘా, సమాచార మార్పిడిపై కార్యాచరణ రూపొందిస్తున్నారు.

నూతన క్రిమినల్ చట్టాల అమలు, సముద్ర తీర ప్రాంతాల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణపై ఉమ్మడి వ్యూహాలను చర్చిస్తున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు