తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అన్నమయ్య: పెద్దమండ్యం లో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.ఉధంపూర్‌లో దారుణం.. సవతి తల్లిని సజీవదహనం చేశాడన్న ఆరోపణపై కుమారుడు అరెస్ట్అమరావతి: ఏపీ లో సర్ ప్రక్రియ దాదాపు పూర్తినల్లగొండ వర్సెస్ పాలమూరు.. డిండి ప్రాజెక్టుతో ముదురుతున్న జల వివాదంరెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావంపై స్పష్టత రానుందిహైదరాబాద్‌లో అక్రమంగా బంధించిన పాలపిట్టల రక్షణఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లుకెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!అన్నమయ్య: పెద్దమండ్యం లో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.ఉధంపూర్‌లో దారుణం.. సవతి తల్లిని సజీవదహనం చేశాడన్న ఆరోపణపై కుమారుడు అరెస్ట్అమరావతి: ఏపీ లో సర్ ప్రక్రియ దాదాపు పూర్తినల్లగొండ వర్సెస్ పాలమూరు.. డిండి ప్రాజెక్టుతో ముదురుతున్న జల వివాదంరెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావంపై స్పష్టత రానుందిహైదరాబాద్‌లో అక్రమంగా బంధించిన పాలపిట్టల రక్షణఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లుకెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!
వాతావరణం
📅 తేదీ వారీగా

ఉధంపూర్‌లో దారుణం.. సవతి తల్లిని సజీవదహనం చేశాడన్న ఆరోపణపై కుమారుడు అరెస్ట్

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ హౌసింగ్ కాలనీ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. 42 ఏళ్ల సుష్మా దేవిపై ఆమె సవతి కుమారుడు పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

తీవ్ర గాయాలపాలైన ఆమెను మొదట ఉధంపూర్ ఆసుపత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం GMC జమ్మూకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

ఈ ఘటనకు సంబంధించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి గల కారణాలు, కుటుంబ విభేదాలు తదితర కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు