అమరావతి: ఏపీ లో సర్ ప్రక్రియ దాదాపు పూర్తి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ నెల 25 న ఓటర్ల తుది జాబితా ఖరారు
26 న జాబితా ముద్రణ, 28 ముద్రణ పూర్తి
29 అధికారులకు చేరనున్న జాబితా
30 ఉదయం 11 గంటలకు రాజకీయపార్టీలతో సమావేశం, ఓటర్ల తుది జాబితా విడుదల





