రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావంపై స్పష్టత రానుంది

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
అల్పపీడనం ఏర్పడబోతుంది కానీ దాని ఎఫెక్ట్ ఎన్ని రాష్ట్రాల మీద ఉంటుందనేది చెప్పడానికి రెండు రోజులు సమయం పట్టే అవకాశం..
తెలంగాణలో ప్రస్తుతం విపరీతంగా ఎండ, ఉక్కపోత కనిపించడానికి వర్షాకాలం నుంచి వింటర్ కాలం కు మారే ట్రాన్సిషన్ పీరియడ్ కారణం..
అల్పపీడనం ఏర్పడిన తర్వాత..ఎల్ నీ నో ప్రభావం ఉండదు అని చెప్పడానికి లేదు..
బంగాళాఖాతం లో ఏర్పడే అల్పపీడనం ఆంధ్రా వైపు దిశగా ఉంటే తెలంగాణ కు వర్షాలు పడుతాయి..
ఒక్కవేళ ఇపుడు వర్షాలు పడితే మాత్రమే ప్రతి చుక్కను రైతులు స్టోర్ చేసుకోవాలని,వచ్చే కాలం మొత్తం డ్రై పీరియస్ కాబట్టి..
రాబోయే రెండు మూడు రోజుల్లో అల్పపీడనం ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల పై ఎంత ఉంటుందో తెలిసే అవకాశం ఉంది అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తో మా కరెస్పాండెంట్ శ్రవణ్ ఫేస్ టు ఫేస్..





