తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
అన్నమయ్య: పెద్దమండ్యం లో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.ఉధంపూర్‌లో దారుణం.. సవతి తల్లిని సజీవదహనం చేశాడన్న ఆరోపణపై కుమారుడు అరెస్ట్అమరావతి: ఏపీ లో సర్ ప్రక్రియ దాదాపు పూర్తినల్లగొండ వర్సెస్ పాలమూరు.. డిండి ప్రాజెక్టుతో ముదురుతున్న జల వివాదంరెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావంపై స్పష్టత రానుందిహైదరాబాద్‌లో అక్రమంగా బంధించిన పాలపిట్టల రక్షణఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లుకెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!అన్నమయ్య: పెద్దమండ్యం లో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత.ఉధంపూర్‌లో దారుణం.. సవతి తల్లిని సజీవదహనం చేశాడన్న ఆరోపణపై కుమారుడు అరెస్ట్అమరావతి: ఏపీ లో సర్ ప్రక్రియ దాదాపు పూర్తినల్లగొండ వర్సెస్ పాలమూరు.. డిండి ప్రాజెక్టుతో ముదురుతున్న జల వివాదంరెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావంపై స్పష్టత రానుందిహైదరాబాద్‌లో అక్రమంగా బంధించిన పాలపిట్టల రక్షణఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లుకెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!
వాతావరణం
📅 తేదీ వారీగా

ఎంపీ అర్వింద్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్

ప్రత్యేక కథనంజాతీయం
ఎంపీ అర్వింద్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కాళేశ్వరం అవకతవకలను వెలికితీసి సీబీఐకి అప్పగించింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కేంద్ర హోంమంత్రిని ఎందుకు ప్రశ్నించడం లేదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్‌లో నిలదీశారు. కేసీఆర్ కుటుంబం పదేళ్ల అవినీతిపై విచారణ జరుగుతోందని, రేవంత్ రెడ్డి సమర్థవంతమైన పాలనపై ఏఐసీసీ కితాబు ఇచ్చిందని చెప్పారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని.. వచ్చే ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని అన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు