తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
ఉధంపూర్‌లో దారుణం.. సవతి తల్లిని సజీవదహనం చేశాడన్న ఆరోపణపై కుమారుడు అరెస్ట్అమరావతి: ఏపీ లో సర్ ప్రక్రియ దాదాపు పూర్తినల్లగొండ వర్సెస్ పాలమూరు.. డిండి ప్రాజెక్టుతో ముదురుతున్న జల వివాదంరెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావంపై స్పష్టత రానుందిహైదరాబాద్‌లో అక్రమంగా బంధించిన పాలపిట్టల రక్షణఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లుకెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!ఎంపీ అర్వింద్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ఉధంపూర్‌లో దారుణం.. సవతి తల్లిని సజీవదహనం చేశాడన్న ఆరోపణపై కుమారుడు అరెస్ట్అమరావతి: ఏపీ లో సర్ ప్రక్రియ దాదాపు పూర్తినల్లగొండ వర్సెస్ పాలమూరు.. డిండి ప్రాజెక్టుతో ముదురుతున్న జల వివాదంరెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావంపై స్పష్టత రానుందిహైదరాబాద్‌లో అక్రమంగా బంధించిన పాలపిట్టల రక్షణఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లుకెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!ఎంపీ అర్వింద్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్
వాతావరణం
📅 తేదీ వారీగా

మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్

ప్రత్యేక కథనంజాతీయం
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పల్నాడు జిల్లా మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. పిన్నెల్లి ఇంటి చుట్టూ ఇనుప కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసు పహారా పెట్టారు. కావాలని అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు