తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
ఉధంపూర్‌లో దారుణం.. సవతి తల్లిని సజీవదహనం చేశాడన్న ఆరోపణపై కుమారుడు అరెస్ట్అమరావతి: ఏపీ లో సర్ ప్రక్రియ దాదాపు పూర్తినల్లగొండ వర్సెస్ పాలమూరు.. డిండి ప్రాజెక్టుతో ముదురుతున్న జల వివాదంరెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావంపై స్పష్టత రానుందిహైదరాబాద్‌లో అక్రమంగా బంధించిన పాలపిట్టల రక్షణఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లుకెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!ఎంపీ అర్వింద్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్ఉధంపూర్‌లో దారుణం.. సవతి తల్లిని సజీవదహనం చేశాడన్న ఆరోపణపై కుమారుడు అరెస్ట్అమరావతి: ఏపీ లో సర్ ప్రక్రియ దాదాపు పూర్తినల్లగొండ వర్సెస్ పాలమూరు.. డిండి ప్రాజెక్టుతో ముదురుతున్న జల వివాదంరెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలపై అల్పపీడన ప్రభావంపై స్పష్టత రానుందిహైదరాబాద్‌లో అక్రమంగా బంధించిన పాలపిట్టల రక్షణఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లుకెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!ఎంపీ అర్వింద్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్
వాతావరణం
📅 తేదీ వారీగా

యనమల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరా

ప్రత్యేక కథనంజాతీయం
యనమల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరా
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అస్వస్థతతో కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోగ్య పరిస్థితిపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. యనమల కుటుంబ సభ్యులు, డాక్టర్లతో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు తనకు సమాచారం ఇవ్వాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు