తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్‌లో అక్రమంగా బంధించిన పాలపిట్టల రక్షణఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లుకెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!ఎంపీ అర్వింద్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్కడపలో పోలీసు భద్రత మధ్య వైసీపీ నామినేషన్లుయనమల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరాలక్కిరెడ్డిపల్లెలో వైసీపీ నాయకులపై కర్రలతో దాడిహైదరాబాద్‌లో అక్రమంగా బంధించిన పాలపిట్టల రక్షణఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లుకెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!ఎంపీ అర్వింద్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్కడపలో పోలీసు భద్రత మధ్య వైసీపీ నామినేషన్లుయనమల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరాలక్కిరెడ్డిపల్లెలో వైసీపీ నాయకులపై కర్రలతో దాడి
వాతావరణం
📅 తేదీ వారీగా

లక్కిరెడ్డిపల్లెలో వైసీపీ నాయకులపై కర్రలతో దాడి

ప్రత్యేక కథనంజాతీయం
లక్కిరెడ్డిపల్లెలో వైసీపీ నాయకులపై కర్రలతో దాడి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లెలో వైసీపీ నాయకులపై దాడి జరిగింది. ఎంపీటీసీ నామినేషన్లు వేయడానికి వస్తున్న పందిళ్లపల్లెకు చెందిన విశ్వనాథరెడ్డి, లక్ష్మీరెడ్డి, మహేంద్ర బాబుపై కర్రలతో దాడి చేశారు. లక్కిరెడ్డిపల్లె జడ్పీటీసీ అభ్యర్థి కారును పగలగొట్టారు. ఈ దాడిలో పందిళ్లపల్లె మాజీ ఎంపీటీసీ మహేంద్ర బాబుకు తీవ్ర గాయాలయ్యాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు