తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్‌లో అక్రమంగా బంధించిన పాలపిట్టల రక్షణఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లుకెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!ఎంపీ అర్వింద్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్కడపలో పోలీసు భద్రత మధ్య వైసీపీ నామినేషన్లుయనమల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరాలక్కిరెడ్డిపల్లెలో వైసీపీ నాయకులపై కర్రలతో దాడిహైదరాబాద్‌లో అక్రమంగా బంధించిన పాలపిట్టల రక్షణఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లుకెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!ఎంపీ అర్వింద్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్కడపలో పోలీసు భద్రత మధ్య వైసీపీ నామినేషన్లుయనమల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరాలక్కిరెడ్డిపల్లెలో వైసీపీ నాయకులపై కర్రలతో దాడి
వాతావరణం
📅 తేదీ వారీగా

సోమందేపల్లిలో నామినేషన్ల వేళ తోపులాట

ప్రత్యేక కథనంజాతీయం
సోమందేపల్లిలో నామినేషన్ల వేళ తోపులాట
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో తీవ్ర ఉద్రిక్తతల నడుమ నామినేషన్ల పర్వం కొనసాగింది. వైసీపీ నాయకులు జెండాలతో భారీ ర్యాలీగా నామినేషన్లకు వచ్చారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. దీంతో వైసీపీ, టీడీపీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి.. జెండాలు, బైక్ ర్యాలీలతో నామినేషన్ కేంద్రానికి రావడానికి వీల్లేదని స్పష్టం చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు