మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అస్వస్థత

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆయనను కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. యనమల గుండె సంబంధిత అనారోగ్యానికి గురైనట్లు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.





