తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
హైదరాబాద్‌లో అక్రమంగా బంధించిన పాలపిట్టల రక్షణఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లుకెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!ఎంపీ అర్వింద్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్కడపలో పోలీసు భద్రత మధ్య వైసీపీ నామినేషన్లుయనమల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరాలక్కిరెడ్డిపల్లెలో వైసీపీ నాయకులపై కర్రలతో దాడిహైదరాబాద్‌లో అక్రమంగా బంధించిన పాలపిట్టల రక్షణఎయిర్‌టెల్ కొత్త వాయిస్ ఓన్లీ ప్లాన్‌లుకెనడాకు ఎయిర్ ఇండియా కొత్త విమాన సర్వీసు.. 20 గంటలకు పైగా ప్రయాణం!ఎంపీ అర్వింద్‌కు మహేష్ కుమార్ గౌడ్ కౌంటర్మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హౌస్ అరెస్ట్కడపలో పోలీసు భద్రత మధ్య వైసీపీ నామినేషన్లుయనమల ఆరోగ్యంపై సీఎం చంద్రబాబు ఆరాలక్కిరెడ్డిపల్లెలో వైసీపీ నాయకులపై కర్రలతో దాడి
వాతావరణం
📅 తేదీ వారీగా

మేడిగడ్డపై సిట్ వేయాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రత్యేక కథనంజాతీయం
మేడిగడ్డపై సిట్ వేయాలన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ నెంబర్ 20 దగ్గర శబ్దం వచ్చిందని, బాంబులు పెట్టి ఉంటారని ఏఈ రవికాంత్ ఫిర్యాదు చేసినా.. 2025లో ఆన్ డిటెక్ట్ అంటూ కేసు క్లోజ్ చేశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గం తనుగులలో చెక్ డ్యామ్ పేల్చిన కేసును కూడా మూసేశారని.. ఇసుక మాఫియా కోసమే కాంగ్రెస్ నేతలు ఇదంతా చేశారని ఆరోపించారు. మేడిగడ్డపై సిట్ వేయాలని త్వరలోనే డీజీపీకి లేఖ రాస్తామన్నారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, అజారుద్దీన్ బాత్రూమ్ కోసం కోటి రూపాయలు ఖర్చు చేశారని మండిపడ్డారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు