కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి..

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఫిల్లింగ్ స్టేషన్‌లో శుద్ధి చేసిన నీటి నాణ్యత ప్రమాణాలు, పరీక్షల ఫలితాల పరిశీలన..
నీటి నాణ్యత పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశం..
ట్యాంకర్లలో నింపే నీటి పరిమాణాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ఫిల్లింగ్ మార్కులు ఏర్పాటు చేయాలని సూచన..
ప్రతి ట్యాంకర్‌లో నింపిన నీటి పరిమాణం, ఫిల్లింగ్ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశం..
శుద్ధి చేసిన నీటి నాణ్యత, సరఫరా పరిమాణంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్న ఎండీ..
నిర్మాణ రంగం, రోడ్ల శుభ్రత, దుమ్ము నియంత్రణ, ఉద్యానవనాలకు శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచన..
తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించేందుకు శుద్ధి చేసిన నీటి వినియోగానికి ప్రాధాన్యం: జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి..





