వైసీపీలో చేరిన లక్ష్మీదేవికి కృష్ణదాస్ శుభాకాంక్షలు

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వైసీపీని బలపరిచే దిశగా లక్ష్మీదేవి పార్టీలో చేరారని వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్ అన్నారు. టీడీపీని వీడి వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆమె పార్టీలో చేరడం మంచి పరిణామమని చెప్పారు. వైసీపీలో చేరిన లక్ష్మీదేవికి జగన్ తరఫున, జిల్లా నాయకత్వం తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.





