తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
సుప్రీంకోర్టు చర్యలను స్వాగతిస్తున్నామన్న వైసీపీగోవాలో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల ట్రయల్స్కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి..భవానీ భక్తుల మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతికూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఆగ్రహంరాజమండ్రి రూరల్ నామినేషన్ కేంద్రాల పరిశీలనవైసీపీలో చేరిన లక్ష్మీదేవికి కృష్ణదాస్ శుభాకాంక్షలుసుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న మంత్రి సత్యకుమార్సుప్రీంకోర్టు చర్యలను స్వాగతిస్తున్నామన్న వైసీపీగోవాలో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల ట్రయల్స్కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి..భవానీ భక్తుల మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతికూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఆగ్రహంరాజమండ్రి రూరల్ నామినేషన్ కేంద్రాల పరిశీలనవైసీపీలో చేరిన లక్ష్మీదేవికి కృష్ణదాస్ శుభాకాంక్షలుసుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న మంత్రి సత్యకుమార్
వాతావరణం
📅 తేదీ వారీగా

సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న మంత్రి సత్యకుమార్

ప్రత్యేక కథనంజాతీయం
సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న మంత్రి సత్యకుమార్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయాన్ని గౌరవిస్తామని మంత్రి సత్యకుమార్ అనంతపురంలో అన్నారు. వైసీపీ బలంగా ఉన్నచోట మాత్రమే గొడవలు జరిగాయని.. అనంతపురం మేయర్ సీటుతో పాటు అన్ని కార్పొరేషన్ స్థానాలను గెలుచుకుంటామని చెప్పారు. అనంతపురం మేయర్ సీటు టీడీపికి రాకపోయినా కూటమి అభ్యర్థి గెలుపుకు కచ్చితంగా కృషి చేస్తామని అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ తెలిపారు. గంట మాత్రమే అసంతృప్తి ఉందని.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు