లోకల్ బాడీ ఎన్నికలపై అంబటి రాంబాబు కామెంట్స్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
మున్సిపల్ ఎన్నికల నామినేషన్లలో 19 చోట్ల అవాంఛనీయ ఘటనలు జరిగాయని.. సుప్రీంకోర్టు ఆదేశాలతో వాటిని తాత్కాలికంగా నిలిపివేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో అన్నారు. పల్నాడులో వైసీపీ అభ్యర్థులను కిడ్నాప్ చేస్తున్నారని, దీనిపైనా కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే సాయికృష్ణ లాకప్ డెత్ విషయంలో ప్రభుత్వం 25 లక్షల నష్టపరిహారం ఇస్తోందన్నారు. రెండున్నరేళ్లలో కూటమి ప్రభుత్వం కూలిపోయి జగన్ అధికారంలోకి వస్తారని చెప్పారు.





