ప్రత్తిపాడులో మాజీ ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు రాజకీయాల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మళ్లీ తెరపైకి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ముఖ్య నాయకులు, అనుచరులతో తన నివాసంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే సత్యప్రభపై ప్రశంసలు కురిపించిన ఆయన.. తన జోలికి వస్తే ఊరుకోనంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.





