తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
గోవాలో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల ట్రయల్స్కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి..భవానీ భక్తుల మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతికూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఆగ్రహంరాజమండ్రి రూరల్ నామినేషన్ కేంద్రాల పరిశీలనవైసీపీలో చేరిన లక్ష్మీదేవికి కృష్ణదాస్ శుభాకాంక్షలుసుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న మంత్రి సత్యకుమార్లోకల్ బాడీ ఎన్నికలపై అంబటి రాంబాబు కామెంట్స్గోవాలో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల ట్రయల్స్కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి..భవానీ భక్తుల మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతికూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఆగ్రహంరాజమండ్రి రూరల్ నామినేషన్ కేంద్రాల పరిశీలనవైసీపీలో చేరిన లక్ష్మీదేవికి కృష్ణదాస్ శుభాకాంక్షలుసుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న మంత్రి సత్యకుమార్లోకల్ బాడీ ఎన్నికలపై అంబటి రాంబాబు కామెంట్స్
వాతావరణం
📅 తేదీ వారీగా

ముప్పాళ్లలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల చింపివేత

ప్రత్యేక కథనంజాతీయం
ముప్పాళ్లలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల చింపివేత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. గోళ్లపాడు వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థి షేక్ మౌలాలి నామినేషన్ పత్రాలను పోలీసుల ఎదుటే టీడీపీ నాయకులు లాక్కున్నారు. మూడు సెట్ల నామినేషన్ పత్రాలతో మౌలాలి రాగా.. అందులో రెండు సెట్లను లాక్కుని చించేశారు. మిగిలిన నామినేషన్ పత్రాలతో వైసీపీ అభ్యర్థి ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు