తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
గోవాలో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల ట్రయల్స్కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి..భవానీ భక్తుల మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతికూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఆగ్రహంరాజమండ్రి రూరల్ నామినేషన్ కేంద్రాల పరిశీలనవైసీపీలో చేరిన లక్ష్మీదేవికి కృష్ణదాస్ శుభాకాంక్షలుసుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న మంత్రి సత్యకుమార్లోకల్ బాడీ ఎన్నికలపై అంబటి రాంబాబు కామెంట్స్గోవాలో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల ట్రయల్స్కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి..భవానీ భక్తుల మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతికూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఆగ్రహంరాజమండ్రి రూరల్ నామినేషన్ కేంద్రాల పరిశీలనవైసీపీలో చేరిన లక్ష్మీదేవికి కృష్ణదాస్ శుభాకాంక్షలుసుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న మంత్రి సత్యకుమార్లోకల్ బాడీ ఎన్నికలపై అంబటి రాంబాబు కామెంట్స్
వాతావరణం
📅 తేదీ వారీగా

సీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ

ప్రత్యేక కథనంజాతీయం
సీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అమరావతిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రితో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గంటకు పైగా సమావేశమయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇద్దరి మధ్య కీలక చర్చ జరిగింది. ఎస్కార్ట్, సెక్యూరిటీ లేకుండా పవన్ కల్యాణ్ ఒకే వాహనంలో సీఎం నివాసానికి వచ్చారు. సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత ఆయన మంగళగిరి క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు