తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
గోవాలో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల ట్రయల్స్కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి..భవానీ భక్తుల మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతికూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఆగ్రహంరాజమండ్రి రూరల్ నామినేషన్ కేంద్రాల పరిశీలనవైసీపీలో చేరిన లక్ష్మీదేవికి కృష్ణదాస్ శుభాకాంక్షలుసుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న మంత్రి సత్యకుమార్లోకల్ బాడీ ఎన్నికలపై అంబటి రాంబాబు కామెంట్స్గోవాలో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల ట్రయల్స్కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి..భవానీ భక్తుల మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతికూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఆగ్రహంరాజమండ్రి రూరల్ నామినేషన్ కేంద్రాల పరిశీలనవైసీపీలో చేరిన లక్ష్మీదేవికి కృష్ణదాస్ శుభాకాంక్షలుసుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న మంత్రి సత్యకుమార్లోకల్ బాడీ ఎన్నికలపై అంబటి రాంబాబు కామెంట్స్
వాతావరణం
📅 తేదీ వారీగా

వైసీపీపై ఎమ్మెల్యే బోండా ఉమ ఫైర్

ప్రత్యేక కథనంజాతీయం
వైసీపీపై ఎమ్మెల్యే బోండా ఉమ ఫైర్
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

వ్యవస్థలను తమ స్వార్థానికి వాడుకునే విధానం వైసీపీ డీఎన్‌ఏలోనే ఉందని విజయవాడలో ఎమ్మెల్యే బోండా ఉమ విమర్శించారు. నామినేషన్ల సమయంలో మిథున్ రెడ్డి దాడులు చేశారని.. కరుణాకర్ రెడ్డి తమ పార్టీ వారి నామినేషన్ పత్రాలు లాక్కున్నారని, రోజా పోలీసులనే బెదిరించారని ఆరోపించారు. వైసీపీకి అభ్యర్థులు దొరక్కనే ఇప్పుడు ఏకగ్రీవాలు అవుతున్నాయని.. వాళ్లే దాడులు చేసి వాళ్లే కోర్టుకు వెళ్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి చట్టం మీద నమ్మకం లేదని, ఎన్ని కుట్రలు చేసినా కూటమికి ప్రజాబలం ఉందన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు