తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
గోవాలో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల ట్రయల్స్కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి..భవానీ భక్తుల మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతికూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఆగ్రహంరాజమండ్రి రూరల్ నామినేషన్ కేంద్రాల పరిశీలనవైసీపీలో చేరిన లక్ష్మీదేవికి కృష్ణదాస్ శుభాకాంక్షలుసుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న మంత్రి సత్యకుమార్లోకల్ బాడీ ఎన్నికలపై అంబటి రాంబాబు కామెంట్స్గోవాలో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల ట్రయల్స్కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి..భవానీ భక్తుల మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతికూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఆగ్రహంరాజమండ్రి రూరల్ నామినేషన్ కేంద్రాల పరిశీలనవైసీపీలో చేరిన లక్ష్మీదేవికి కృష్ణదాస్ శుభాకాంక్షలుసుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న మంత్రి సత్యకుమార్లోకల్ బాడీ ఎన్నికలపై అంబటి రాంబాబు కామెంట్స్
వాతావరణం
📅 తేదీ వారీగా

తిరుపతి: ఆర్టీసీ హైర్ బస్ అపహరణ.

ప్రత్యేక కథనంజాతీయం
తిరుపతి: ఆర్టీసీ హైర్ బస్ అపహరణ.
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తిరుపతి సెంట్రల్ బస్టాండ్ లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన వైనం.

విజయవాడ నుండి తిరుపతికి వచ్చిన గవర్నర్ పేట టు డిపోకు చెందిన హెయిర్ బస్సు 20 తేదీ సాయంత్రం రాక.

బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసి రెస్ట్ రూమ్ లో సేద దీరిన డ్రైవర్ కండక్టర్.

ఉదయం 3.30 గంటల ప్రాంతంలో బయల్దే బస్.

బస్ పార్క్ చేసిన ప్రాంతానికి చేరుకున్న డ్రైవర్ బస్ జాడ కనపడకపోవడంతో యజమానికి,ఆర్టిసి అధికారులకు సమాచారం.

ఆర్టీసీ అధికారుల సూచనలతో డ్రైవర్ నాగేశ్వరరావు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.

ఫిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 536/2026 కేసు నమోదు చేసిన ఈస్ట్ పోలీసులు.

బస్ యజమాని వెంకటేశ్వరరావు జిపిఆర్ఎస్ ద్వారా నంద్యాల వైపు పోతున్నట్లు గుర్తించి పోలీసులకు సమాచారం.

అప్రమత్తమైన చాగలమర్రి పోలీసులు మహారాష్ట్రకు చెందిన నిందితుడు విష్ణు తో పాటు బస్సు స్వాధీనం.

నిందితుడిని ఆర్టీసీ హైర్ బస్ ను తిరుపతికి తీసుకురానున్నట్లు సమాచారం.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు