తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
గోవాలో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల ట్రయల్స్కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి..భవానీ భక్తుల మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతికూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఆగ్రహంరాజమండ్రి రూరల్ నామినేషన్ కేంద్రాల పరిశీలనవైసీపీలో చేరిన లక్ష్మీదేవికి కృష్ణదాస్ శుభాకాంక్షలుసుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న మంత్రి సత్యకుమార్లోకల్ బాడీ ఎన్నికలపై అంబటి రాంబాబు కామెంట్స్గోవాలో రాఫెల్-ఎం ఫైటర్ జెట్ల ట్రయల్స్కోకాపేట గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించిన జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి..భవానీ భక్తుల మృతిపై మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతికూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాకాని ఆగ్రహంరాజమండ్రి రూరల్ నామినేషన్ కేంద్రాల పరిశీలనవైసీపీలో చేరిన లక్ష్మీదేవికి కృష్ణదాస్ శుభాకాంక్షలుసుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామన్న మంత్రి సత్యకుమార్లోకల్ బాడీ ఎన్నికలపై అంబటి రాంబాబు కామెంట్స్
వాతావరణం
📅 తేదీ వారీగా

గడ్డపారతో ATM పగలగొడుతుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు!

ప్రత్యేక కథనంజాతీయం
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మెదక్ జిల్లా తూప్రాన్‌లో SBI ATM చోరీకి ప్రయత్నించిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.

బుధవారం అర్ధరాత్రి సూర్య మెడికల్ సమీపంలోని ATMలోకి చొరబడిన వ్యక్తి గడ్డపారతో యంత్రాన్ని ధ్వంసం చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు.

పోలీసులు నిందితుడిని అక్కడికక్కడే అదుపులోకి తీసుకుని, ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు