కత్తిపూడి రోడ్డు ప్రమాదంపై మంత్రి నారాయణ దిగ్భ్రాంతి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కాకినాడ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్గమ్మ దర్శనానికి విజయవాడ వస్తున్న నలుగురు భవానీ భక్తులు మృతి చెందడం బాధాకరమన్నారు. ప్రమాద ఘటనపై జిల్లా అధికారులతో మంత్రి మాట్లాడారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నారాయణ.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.





