తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
ముప్పాళ్లలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల చింపివేతసీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీవైసీపీపై ఎమ్మెల్యే బోండా ఉమ ఫైర్ఉత్తరాఖండ్‌లో బెయిలీ బ్రిడ్జి కూలిపోయి ట్రక్కు నదిలోవిశాఖలో పోటీ నుంచి తప్పుకున్న వైసీపీ అభ్యర్థితిరుపతి: ఆర్టీసీ హైర్ బస్ అపహరణ.జమ్మూ-కశ్మీర్‌లోని దోడాలో భారీ అగ్నిప్రమాదంగడ్డపారతో ATM పగలగొడుతుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు!ముప్పాళ్లలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల చింపివేతసీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీవైసీపీపై ఎమ్మెల్యే బోండా ఉమ ఫైర్ఉత్తరాఖండ్‌లో బెయిలీ బ్రిడ్జి కూలిపోయి ట్రక్కు నదిలోవిశాఖలో పోటీ నుంచి తప్పుకున్న వైసీపీ అభ్యర్థితిరుపతి: ఆర్టీసీ హైర్ బస్ అపహరణ.జమ్మూ-కశ్మీర్‌లోని దోడాలో భారీ అగ్నిప్రమాదంగడ్డపారతో ATM పగలగొడుతుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు!
వాతావరణం
📅 తేదీ వారీగా

ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు షురూ

ప్రత్యేక కథనంజాతీయం
ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు షురూ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 4.37 లక్షల ఎకరాల్లో సాగు చేయగా.. 35 లక్షల క్వింటాళ్లకు పైగా, మార్కెట్ పరిధిలో 20 లక్షల క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. మద్దతు ధర క్వింటాలుకు రూ.8,667తో కొనుగోలుకు సీసీఐ ఏర్పాట్లు చేయగా.. మార్కెట్ ధర రూ.9,200 పైనే ఉండటంతో రైతులు ప్రైవేట్‌లోనే విక్రయించుకునే అవకాశాలున్నాయి. మరోవైపు మహారాష్ట్ర పత్తిని ఆదిలాబాద్‌లో విక్రయించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు