తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
ముప్పాళ్లలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల చింపివేతసీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీవైసీపీపై ఎమ్మెల్యే బోండా ఉమ ఫైర్ఉత్తరాఖండ్‌లో బెయిలీ బ్రిడ్జి కూలిపోయి ట్రక్కు నదిలోవిశాఖలో పోటీ నుంచి తప్పుకున్న వైసీపీ అభ్యర్థితిరుపతి: ఆర్టీసీ హైర్ బస్ అపహరణ.జమ్మూ-కశ్మీర్‌లోని దోడాలో భారీ అగ్నిప్రమాదంగడ్డపారతో ATM పగలగొడుతుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు!ముప్పాళ్లలో వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాల చింపివేతసీఎంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీవైసీపీపై ఎమ్మెల్యే బోండా ఉమ ఫైర్ఉత్తరాఖండ్‌లో బెయిలీ బ్రిడ్జి కూలిపోయి ట్రక్కు నదిలోవిశాఖలో పోటీ నుంచి తప్పుకున్న వైసీపీ అభ్యర్థితిరుపతి: ఆర్టీసీ హైర్ బస్ అపహరణ.జమ్మూ-కశ్మీర్‌లోని దోడాలో భారీ అగ్నిప్రమాదంగడ్డపారతో ATM పగలగొడుతుండగా.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు!
వాతావరణం
📅 తేదీ వారీగా

కారు అద్దె కట్టలేదని యువకుడికి గుండు

క్రైమ్హైదరాబాద్
కారు అద్దె కట్టలేదని యువకుడికి గుండు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హైదరాబాద్ గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కారు అద్దెకు సంబంధించి రూ.40 వేల కోసం మాలిక్, అతని స్నేహితులు అర్బాజ్ అనే యువకుడిని గదిలో బంధించి దాడి చేశారు.

నిందితులు అర్బాజ్‌ను నగ్నంగా నృత్యం చేయించి వీడియోలు తీశారు. అంతటితో ఆగకుండా అతడికి గుండు కొట్టించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గోల్కొండ పోలీసులు, మాలిక్‌తో పాటు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అర్బాజ్ అనే యువకుడిపై దాడి చేసి నగ్నంగా నృత్యం చేయించి వీడియోలు తీసిన ఘటన.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు