నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీ

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఇండియా కూటమి నేతల కీలక సమావేశం ఇవాళ జరగనుంది. సాయంత్రం వర్చువల్‌గా ఈ భేటీ నిర్వహించనున్నారు. కూటమి నేతలతో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వర్చువల్‌గా మాట్లాడనున్నారు. నవంబర్ 1న ఢిల్లీ రాంలీలా మైదానంలో ఎస్ఐఆర్, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌లకు వ్యతిరేకంగా భారీ సభ నిర్వహించే అంశంపై చర్చించనున్నారు.





