ఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ.. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ భక్తుల రద్దీ కొనసాగుతోంది. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భవానీల రాకతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.
నిన్న ఒక్కరోజే లక్షన్నర మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకున్నారు.





