తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
తూప్రాన్ పట్టణంలో అర్ధరాత్రి ఎస్ బీఐ ఏటీఎంలో చోరీకి యత్నంనేడు వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గూండా లక్ష్మీదేవికూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహంమంత్రాలయంలో 144 సెక్షన్ మధ్య నామినేషన్లుపుంగనూరు ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లలో టెన్షన్తునిలో దాడిశెట్టి రాజా హౌస్ అరెస్ట్ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు షురూనెల్లూరులో మాజీ మంత్రి కాకాణి హౌస్ అరెస్ట్తూప్రాన్ పట్టణంలో అర్ధరాత్రి ఎస్ బీఐ ఏటీఎంలో చోరీకి యత్నంనేడు వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గూండా లక్ష్మీదేవికూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహంమంత్రాలయంలో 144 సెక్షన్ మధ్య నామినేషన్లుపుంగనూరు ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లలో టెన్షన్తునిలో దాడిశెట్టి రాజా హౌస్ అరెస్ట్ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు షురూనెల్లూరులో మాజీ మంత్రి కాకాణి హౌస్ అరెస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

పెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరిక

ప్రత్యేక కథనంజాతీయం
పెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరిక
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల వేళ వైసీపీకి షాక్ తగిలింది. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సమక్షంలో పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. పెదకూరపాడు మాజీ జెడ్పీటీసీ కంకణాల శివాజీ, హుస్సేన్ నగరం మాజీ సర్పంచ్ అనిల్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు పలువురు వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు