తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
తూప్రాన్ పట్టణంలో అర్ధరాత్రి ఎస్ బీఐ ఏటీఎంలో చోరీకి యత్నంనేడు వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గూండా లక్ష్మీదేవికూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహంమంత్రాలయంలో 144 సెక్షన్ మధ్య నామినేషన్లుపుంగనూరు ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లలో టెన్షన్తునిలో దాడిశెట్టి రాజా హౌస్ అరెస్ట్ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు షురూనెల్లూరులో మాజీ మంత్రి కాకాణి హౌస్ అరెస్ట్తూప్రాన్ పట్టణంలో అర్ధరాత్రి ఎస్ బీఐ ఏటీఎంలో చోరీకి యత్నంనేడు వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే గూండా లక్ష్మీదేవికూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహంమంత్రాలయంలో 144 సెక్షన్ మధ్య నామినేషన్లుపుంగనూరు ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లలో టెన్షన్తునిలో దాడిశెట్టి రాజా హౌస్ అరెస్ట్ఆదిలాబాద్ మార్కెట్‌లో పత్తి కొనుగోళ్లు షురూనెల్లూరులో మాజీ మంత్రి కాకాణి హౌస్ అరెస్ట్
వాతావరణం
📅 తేదీ వారీగా

నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణ

ప్రత్యేక కథనంజాతీయం
నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీ-బెహరోర్‌లో నరబలి కోసం రెండేళ్ల బాలుడిని అపహరించిన నిందితుడిని పోలీసులు 150 కిలోమీటర్లు ఛేజ్ చేసి పట్టుకున్నారు. 350 సీసీటీవీ కెమెరాలను పరిశీలించి.. బైక్‌పై పారిపోయిన నిందితుడు వివేక్ కుమార్‌ను మధురలో అరెస్ట్ చేసి బాలుడిని రక్షించారు. దసరా రోజే నరబలికి కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి సంచిలో త్రిశూలం, పూజా సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు