ముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ముంబై ఎయిర్‌పోర్టులో గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్‌ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు గుట్టురట్టు చేశారు. డీఆర్ఐ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి బంగారాన్ని పట్టుకున్నారు. ఇందులో 2.317 కిలోల బరువున్న 24 క్యారెట్ల బంగారు కడ్డీలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 3 కోట్ల 47 లక్షల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.





