తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ.. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయంపెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరికబ్రేకింగ్‌: ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చంద్ర‌బాబు ఇంటికి సింగిల్‌గా ప‌వ‌న్‌నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలుహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదునేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ.. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయంపెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరికబ్రేకింగ్‌: ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చంద్ర‌బాబు ఇంటికి సింగిల్‌గా ప‌వ‌న్‌నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలుహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదు
వాతావరణం
📅 తేదీ వారీగా

పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలు

ప్రత్యేక కథనంజాతీయం
పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎక్కడికీ పోనని, బాన్సువాడ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో పోచారం శ్రీనివాస్ రెడ్డి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని.. మొదటి నుంచి పార్టీ జెండా మోసిన వారికి పదవులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. పార్టీ కోసం కష్టపడుతున్న కార్యకర్తలను ఎంపీ సురేష్ షట్కర్ కూడా పట్టించుకోవడం లేదని.. పోచారంపై అధిష్ఠానానికి మరోసారి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు