తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ.. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయంపెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరికబ్రేకింగ్‌: ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చంద్ర‌బాబు ఇంటికి సింగిల్‌గా ప‌వ‌న్‌నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలుహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదునేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ.. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయంపెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరికబ్రేకింగ్‌: ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చంద్ర‌బాబు ఇంటికి సింగిల్‌గా ప‌వ‌న్‌నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలుహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదు
వాతావరణం
📅 తేదీ వారీగా

హనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదు

ప్రత్యేక కథనంజాతీయం
హనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

హనీట్రాప్ కేసు నిందితుడు కొండబత్తుల పవన్ కుమార్‌పై ఖైరతాబాద్ డీఐ బాలస్వామి భార్య గంజి హరిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన పవన్.. చందన అనే నకిలీ ఖాతాలు సృష్టించి, ఆమెతో పెళ్లి జరిపిస్తానని డీఐని నమ్మించి బ్లాక్‌మెయిల్ చేశాడని కేసు నమోదైంది. ఆరు నెలల పాటు డీఐని లాడ్జిలో ఉంచి, ఇంటికి వెళ్తే ఉద్యోగం పోయేలా చేస్తానని బెదిరించాడని.. మరో మహిళ కవితపైనా ఆమె ఫిర్యాదులో ఆరోపణలు చేశారు. అసలు చందన అనే మహిళ లేదని గుర్తించగా, ప్రస్తుతం డీఐ బాలస్వామి ఈ కేసులో రిమాండ్‌లో ఉన్నారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు