హనీట్రాప్ కేసులో నేడు పోలీసుల కస్టడీ పిటిషన్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
హనీట్రాప్ కేసులో సైదాబాద్ పోలీసులు ఇవాళ నాంపల్లి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్న నిందితుడు పవన్ కుమార్‌ను మూడు రోజుల పాటు కస్టడీకి కోరనున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు వెయ్యి మందికి పైగా పవన్ కుమార్ బాధితులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుల నుంచి అతడు ఇప్పటివరకు 25 లక్షల రూపాయలు వసూలు చేశాడు.





