తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ.. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయంపెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరికబ్రేకింగ్‌: ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చంద్ర‌బాబు ఇంటికి సింగిల్‌గా ప‌వ‌న్‌నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలుహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదునేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ.. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయంపెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరికబ్రేకింగ్‌: ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చంద్ర‌బాబు ఇంటికి సింగిల్‌గా ప‌వ‌న్‌నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలుహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదు
వాతావరణం
📅 తేదీ వారీగా

మహారాష్ట్ర మాలేగావ్ నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తత

ప్రత్యేక కథనంజాతీయం
మహారాష్ట్ర మాలేగావ్ నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తత
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

మహారాష్ట్రలోని మాలేగావ్ పట్టణంలో దుర్గా నిమజ్జన ఊరేగింపులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టిపూ సుల్తాన్ చౌక్ సమీపంలో ఊరేగింపులో చల్లిన గులాల్ ఓ ఇంటిపై పడటంతో దుర్గా మండలి సభ్యులు, కొందరు యువకుల మధ్య వివాదం చెలరేగింది. ఇరువర్గాల గొడవ తీవ్రమై రాళ్లదాడికి దిగడంతో వాహనాలు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. రాళ్లదాడి చేసిన వారిని అరెస్ట్ చేసే వరకు ఊరేగింపు ఆపేస్తామని పోలీస్ స్టేషన్‌ను ముట్టడించడంతో.. పోలీసులు, ఎస్ఆర్పీఎఫ్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లు భారీగా మోహరించాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు