తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ.. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయంపెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరికబ్రేకింగ్‌: ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చంద్ర‌బాబు ఇంటికి సింగిల్‌గా ప‌వ‌న్‌నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలుహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదునేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ.. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయంపెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరికబ్రేకింగ్‌: ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చంద్ర‌బాబు ఇంటికి సింగిల్‌గా ప‌వ‌న్‌నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలుహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదు
వాతావరణం
📅 తేదీ వారీగా

ప్రత్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్న నారాయణ

ప్రత్యేక కథనంజాతీయం
ప్రత్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్న నారాయణ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

ప్రత్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టి, పోటీకి అవకాశం లభించని స్థానాల్లో నామినేషన్లకు గడువు ఇచ్చిందని అమరావతిలో చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థులను అడ్డుకోవడం కాదని, ప్రజల తీర్పును గౌరవించడం ముఖ్యమన్నారు.

ప్రజాస్వామ్య హక్కులకు భంగం కలిగించినందుకు టీడీపీ కూటమి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు