తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
పెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరికబ్రేకింగ్‌: ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చంద్ర‌బాబు ఇంటికి సింగిల్‌గా ప‌వ‌న్‌నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలుహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదుబంగాళాఖాతంలో రేపటికి మరో అల్పపీడనంహనీట్రాప్ కేసులో నేడు పోలీసుల కస్టడీ పిటిషన్పెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరికబ్రేకింగ్‌: ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చంద్ర‌బాబు ఇంటికి సింగిల్‌గా ప‌వ‌న్‌నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలుహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదుబంగాళాఖాతంలో రేపటికి మరో అల్పపీడనంహనీట్రాప్ కేసులో నేడు పోలీసుల కస్టడీ పిటిషన్
వాతావరణం
📅 తేదీ వారీగా

కత్తిపూడి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి

ప్రత్యేక కథనంజాతీయం
కత్తిపూడి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

కాకినాడ జిల్లా కత్తిపూడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో నలుగురు భవానీ భక్తులు మృతి చెందడం అత్యంత బాధాకరమని.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంపై రవాణా అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి.. క్షతగాత్రులకు మెరుగైన అత్యవసర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. భవానీ భక్తుల మృతి తీవ్రంగా కలచివేసిందని, మృతుల కుటుంబాలకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు