తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ.. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయంపెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరికబ్రేకింగ్‌: ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చంద్ర‌బాబు ఇంటికి సింగిల్‌గా ప‌వ‌న్‌నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలుహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదునేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీఇంద్రకీలాద్రిపై భవానీల రద్దీ.. అమ్మవారి దర్శనానికి 3 గంటల సమయంపెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరికబ్రేకింగ్‌: ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చంద్ర‌బాబు ఇంటికి సింగిల్‌గా ప‌వ‌న్‌నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలుహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదు
వాతావరణం
📅 తేదీ వారీగా

అమలాపురంలో ఆకట్టుకున్న చెడి తాలింఖానా ఉత్సవాలు

ప్రత్యేక కథనంజాతీయం
అమలాపురంలో ఆకట్టుకున్న చెడి తాలింఖానా ఉత్సవాలు
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో దసరా ముగింపు వేడుకల్లో భాగంగా ఏడు వీధుల్లో చెడి తాలింఖానా ఉత్సవాలు ఆకట్టుకున్నాయి. వందల ఏళ్ల నాటి అగ్గి బరాట, కత్తి సాము, కర్ర సాముతో పాటు కళ్లకు గంతలు కట్టుకొని పొట్టపై కొబ్బరికాయలు, అరటికాయలు నరికే విన్యాసాలను చూసేందుకు జనం తరలివచ్చారు. రవణం వీధిలో మహిషాసుర మర్దిని అమ్మవారి మెడలో పూలదండ వేసేందుకు హైదరాబాద్ వాసి ఆకుల లక్ష్మణరావు లక్షా 53 వేల రూపాయలకు వేలంపాట పాడుకున్నారు. అనంతరం గుర్రం బండిపై వచ్చి అమ్మవారికి మొదటి పూలదండ వేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు