తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
పెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరికబ్రేకింగ్‌: ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చంద్ర‌బాబు ఇంటికి సింగిల్‌గా ప‌వ‌న్‌నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలుహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదుబంగాళాఖాతంలో రేపటికి మరో అల్పపీడనంహనీట్రాప్ కేసులో నేడు పోలీసుల కస్టడీ పిటిషన్పెదకూరపాడు టీడీపీలో వైసీపీ నేతల చేరికబ్రేకింగ్‌: ఎటువంటి సెక్యూరిటీ లేకుండా చంద్ర‌బాబు ఇంటికి సింగిల్‌గా ప‌వ‌న్‌నరబలి కోసం రెండేళ్ల బాలుడి అపహరణముంబై ఎయిర్‌పోర్టులో రూ.3.47 కోట్ల బంగారం సీజ్పోచారం, ఎంపీ సురేష్‌పై ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శలుహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదుబంగాళాఖాతంలో రేపటికి మరో అల్పపీడనంహనీట్రాప్ కేసులో నేడు పోలీసుల కస్టడీ పిటిషన్
వాతావరణం
📅 తేదీ వారీగా

సత్తెనపల్లిలో బోల్తా పడ్డ మద్యం లారీ

ప్రత్యేక కథనంజాతీయం
సత్తెనపల్లిలో బోల్తా పడ్డ మద్యం లారీ
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

పల్నాడు జిల్లా సత్తెనపల్లి పెద కాల్వ సమీపంలో మద్యం సీసాల మినీ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. నల్లపాడు ప్రభుత్వ డిపో నుంచి సత్తెనపల్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కాల్వ దగ్గర టైరు పంక్చరై అదుపుతప్పిన లారీ కాల్వ గట్టుపై పడిపోయింది. దీంతో మద్యం సీసాలు కాల్వలో పడి పగిలిపోయాయి.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు