కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
కడపలో ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కడప వైసీపీ ఆఫీసులో ఉన్న ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు పులివెందులలోని ఇంటి నుంచి అవినాష్ రెడ్డి కడపకు చేరుకున్నారు. పార్టీ కార్యాలయంలో ఉండగా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.





