తెలుగు ఎడిషన్ · 22 అక్టోబర్ 2026
గురువారం
🔍
బ్రేకింగ్
హనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదుబంగాళాఖాతంలో రేపటికి మరో అల్పపీడనంహనీట్రాప్ కేసులో నేడు పోలీసుల కస్టడీ పిటిషన్మహారాష్ట్ర మాలేగావ్ నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తతప్రత్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్న నారాయణకత్తిపూడి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతిఅమలాపురంలో ఆకట్టుకున్న చెడి తాలింఖానా ఉత్సవాలుసత్తెనపల్లిలో బోల్తా పడ్డ మద్యం లారీహనీట్రాప్ నిందితుడు పవన్ కుమార్‌పై డీఐ భార్య ఫిర్యాదుబంగాళాఖాతంలో రేపటికి మరో అల్పపీడనంహనీట్రాప్ కేసులో నేడు పోలీసుల కస్టడీ పిటిషన్మహారాష్ట్ర మాలేగావ్ నిమజ్జన ఊరేగింపులో ఉద్రిక్తతప్రత్యర్థులను అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమేనన్న నారాయణకత్తిపూడి రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతిఅమలాపురంలో ఆకట్టుకున్న చెడి తాలింఖానా ఉత్సవాలుసత్తెనపల్లిలో బోల్తా పడ్డ మద్యం లారీ
వాతావరణం
📅 తేదీ వారీగా

శ్రీకాళహస్తి ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లలో హింస

ప్రత్యేక కథనంజాతీయం
శ్రీకాళహస్తి ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లలో హింస
ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
ఈ-పేపర్ డౌన్‌లోడ్ (JPEG)

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ప్రాదేశిక ఎన్నికల నామినేషన్లలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఎంపీడీవో ఆఫీస్ వద్ద వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై దాడి, బైక్ దగ్ధం ఘటనలతో పాటు.. కోడ్ ఉల్లంఘించి బలప్రదర్శన చేసిన ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆయన పిల్లలు ఆకాష్ రెడ్డి, పవిత్రలపై కేసులు నమోదయ్యాయి. తొట్టంబేడులో వైసీపీ నేత ప్రభాకర్ రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేసిన టీడీపీ నేత కాసారం రమేష్‌పై కేసు పెట్టగా.. పరస్పర దాడుల్లో పోలీసుల లాఠీచార్జితో వైసీపీ కార్యకర్తకు గాయాలయ్యాయి. అటు ఏర్పేడులోనూ గుర్తుతెలియని వ్యక్తులు ఆరు ఆటోలను ధ్వంసం చేశారు.

X లో చూడండి ›

సంబంధిత వార్తలు