పోలీసుల కంచె దాటి వెళ్లిన ఎంపీ అవినాష్ రెడ్డి

ClickTelugu ఈ-పేపర్ఈ వార్తను మా ఈ-పేపర్ ఫోటోగా డౌన్‌లోడ్ చేసి, ఎక్కడైనా షేర్ చేయండి
వైఎస్సార్ జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆయన ఇంటి చుట్టూ ముళ్ల కంచె వేసి భారీగా పోలీసులు మోహరించారు. అయినా పోలీసుల కంచె దాటి ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఆయన కడపకు వస్తారనే సమాచారం ఉంది.





